తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లాకు విచ్చేసిన జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానా
★ రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి
★ ధవళేశ్వరంలో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్.. 25 వాహనాలు సీజ్
★ కోరుకొండ తహశీల్దార్‌గా సుగుణ బాధ్యతల స్వీకరణ