ఉంగుటూరులో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

ఉంగుటూరులో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

ELR: దివ్యాంగులలో అంతర్గతంగా ఏదో ఒక అంశంలో ప్రతిభ దాగి ఉంటుందని దాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించి ప్రోత్సహించాలని ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్ అన్నారు. బుధవారం స్థానిక భవిత పాఠశాలలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఇవో రవీంద్ర భారతి, ఉంగుటూరు సర్పంచి బండారు సింధు మధుబాబు, HMరవీంద్ర, విలీన ఉపాధ్యాయులు రాజు, విమల పాల్గొన్నారు.