2026 చాలా కీలకం: పిచాయ్

2026 చాలా కీలకం: పిచాయ్

AI రేసు తీవ్రమవుతున్న నేపథ్యంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఉద్యోగులకు కీలక సందేశం ఇచ్చారు. 2026 సంవత్సరం AI పోటీలో తీవ్రంగా ఉంటుందని ఆయన అన్నారు. 'ఇది చాలా పోటీ ఎక్కువ ఉండే సమయం, కాబట్టి మీరు విశ్రాంతి తీసుకోకూడదు. ఈ పోటీని ఎదుర్కోవడానికి మనం మరింత కష్టపడి పనిచేయాలి' అని అన్నారు. అయితే, ఈ పోటీ ప్రపంచంలో నిలబడటానికి గూగుల్ మంచి స్థితిలో ఉందని పిచాయ్ ధీమా వ్యక్తం చేశారు.