ప్రధాని సభ ఏర్పాట్లను మంత్రి పరిశీలన

కృష్ణా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజధాని అమరావతి పనుల పున: ప్రారంభానికి వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని మంత్రి ఎస్.సవిత పరిశీలించారు. బుధవారం రాష్ట్ర ఆర్యవైర్య వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేశ్‌తో కలిసి ఆమె ప్రధాని సహా ముఖ్య అతిథులు ఆశీనులయ్యే వేదికతో పాటు సభికుల కోసం ఏర్పాటు చేస్తున్న ప్రాంగణాన్ని పరిశీలించారు.