'వీఆర్ఎలకు వేతనాలు పెంచాలని సమస్యలు పరిష్కరించాలి'

SKLM: వీఆర్ఎలకు వేతనాలు పెంచాలని సమస్యలు పరిష్కరించాలని సీఐటీయు జిల్లా అధ్యక్షులు సీ.హెచ్.అమ్మన్నాయుడు, వీఆర్ఎల సంఘం జిల్లా అధ్యక్షులు సత్యన్నారాయణ డిమాండ్ చేశారు. నామినీలను విఆర్ఎలుగా గుర్తించాలని కోరుతూ శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వీఆర్ఏలకు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న విధంగా పే స్కేల్ జీతాలు అమలు చేయాలన్నారు.