రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

MNCL: లక్షెట్టిపేట సమీపంలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని అల్లంపెల్లి సంతోష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. హనుమాన్ మాలధారణలో ఉన్న సంతోష్ తోటి స్వాములతో కలిసి నెన్నెల నుంచి కొండగట్టుకు పాదయాత్రగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి.. అక్కడ నుండి మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తరలించారు.