కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ పొద్దుటూరులో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్ట్
➢ బద్వేలులో కారు బోల్తాపడి మహిళ మృతి
➢ ప్రకాశం భారీ వర్షానికి కరెంట్ తీగలపై కూలిన భారీ చేట్టు
➢ బద్వేల్ చెరువులో నీటి విడుదలతో నీట మునిగిన బయనపల్లె గుడిసెలు.!