'రెడ్డి చెరువు ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు'

'రెడ్డి చెరువు ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు'

PDPL: మంథని మండలంలోని రెడ్డి చెరువు కబ్జాకు గురైందని కాకర్లపల్లి గ్రామ దళితులు మంథని ఆర్డీఓ కార్యాలయంలో ఇటీవల పిర్యాదు చేశారు. గ్రామస్థుల పోరాటంతో మంథని రెవెన్యూ అధికారులు సర్వే కూడా చేశారు. 16 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉందని తేలింది. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించి రెవెన్యూ అధికారులను ఆదేశించడంతో అధికారులు బుధవారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు