కేసీఆర్‌‌కు చిన్నారి గిఫ్ట్.. వీడియో వైరల్

కేసీఆర్‌‌కు చిన్నారి గిఫ్ట్.. వీడియో వైరల్

జగిత్యాల జిల్లాలో నిన్న జగిరిన ప్రజా ఆశీర్వాద సభ అనతరం కేసీఆర్ బస్సులో వెళ్తుండగా ఓ చిన్నారి కేసీఆర్ చిత్రపటాన్ని పట్టుకుని కనిపించింది. అయితే ఆ చిన్నారిని చూసిన కేసీఆర్ బస్సు ఆపి చిత్రపటాన్ని స్వీకరించారు. కేసీఆర్ చిరునవ్వుతో చిన్నారిని ఆప్యాయంగా పలకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.