VIDEO: నేను రాజీనామా చేస్తా: మాజీ మంత్రి
HYD: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో వారు మాట్లాడుతూ.. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత రూ.4 వేల కోట్ల అభివృద్ధి జరిగిందని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డివి అన్ని అబద్ధపు, మోసపూరిత మాటలేనని విమర్శించారు.