పాకిస్తాన్‌లో వరుస పేలుళ్లు

పాకిస్తాన్‌లో మరోసారి వరుస పేలుళ్లు సంభవించాయి. లాహోర్‌లోని సుందర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, గుల్బర్గ్, వాటన్ రోడ్ వద్ద పేలుడు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సుందర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. అయితే ఈ పేలుళ్లు భారత మిస్సైల్ దాడుల వల్లనా? బలూచిస్తాన్ వల్లనా? అనేది స్పష్టత రావాల్సి ఉంది.