గాజువాక హత్య కేసు.. మీ అభిప్రాయం ఏంటి..?
విశాఖలోని గాజువాక మౌనిక హత్య కేసు స్థానికంగా కలకలం రేపింది. అయితే, ఈ ఘటనపై పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. కొందరేమో మౌనికకు అండగా నిలుస్తూ.. నిందితుడు రవీంద్రను కఠినంగా శిక్షించాలని అంటున్నారు. మరోవైపు మౌనిక ఎంతో హింసిస్తే కానీ ఇలాంటి ఘటనకు పాల్పడి ఉండడు అని చెబుతున్నారు. మరి దీనిపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అయితే, కారణాలు ఏదైనా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం.