ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ వైరాలో పండుగ రోజు తీరని గ్యాస్ తిప్పలు ఇబ్బందులో ప్రజలు
★ ఏదులాపురంలో ఉద్యోగం సాధించలేకపోయానన్న భయంతో యువతి ఆత్మహత్య
★ BDKజిల్లాలో మసీదుల వద్ద పారిశుద్ధ్య పనులను మెరుగుపర్చాలి: MLA సాంబశివరావు
★ నేటి నుంచి భద్రాద్రిలో ప్రారంభమైన శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు