VIDEO: కాంగ్రెస్‌కి ఓటు వేసి మేము మోసపోయాం: రైతులు
HYD: కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జూబ్లీహిల్స్‌లో రైతులు వినూత్నరీతిలో ప్రచారం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మేము మోసపోయాం.. మీరు మోసపోకండి అంటూ బ్యానర్లను ప్రదర్శించి ర్యాలీ నిర్వహించారు. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా కాంగ్రెస్‌కి ఓటేసి మోసపోవద్దని నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.