VIDEO: 'ప్రభుత్వంపై బురద చల్లటం మానండి'

VIDEO: 'ప్రభుత్వంపై బురద చల్లటం మానండి'

ప్రకాశం: మంత్రి స్వామి శనివారం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు. ఆయన మాట్లాడుతూ, ఇటీవల వైసీపీ విభాగానికి చెందిన విద్యార్థి నాయకులు విశాఖపట్నంలో గంజాయితో పట్టుబడిన సంఘటన గమనార్హమని, వలస వచ్చిన నేతలు నియోజకవర్గంలోకి వచ్చి అసత్య సమాచారం పంచడం సరి కాదని అన్నారు.