VIDEO: 'మహా సభను విజయవంతం చేయండి'

BPT: బాపట్ల వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం చీరాలలో మహాసభ జరుగుతుందని ఈ కార్యక్రమానికి అద్దంకి నుంచి మున్సిపల్ వర్కర్స్ తరలిరావాలని సీఐటీయూ నాయకులు వెంకటేశ్వర్లు మంగళవారం పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఈ మహాసభలో చర్చించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మహాసభను విజయవంతం చేయాలని కోరారు.