నరసన్నపేట డిగ్రీ కళాశాలలో మినీ జాబ్ మేళా

నరసన్నపేట డిగ్రీ కళాశాలలో మినీ జాబ్ మేళా

SKLM: నరసన్నపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మినీ జాబ్ మేళాను ఈనెల 16వ తేదీన నిర్వహిస్తామని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లత గురువారం తెలిపారు. ఈ సందర్భంగా పదో తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగిన 19 సంవత్సరాల నుంచి 28 ఏళ్ల మధ్య వయసు కలిగిన యువతి యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.