రుద్రంగిలో వలస కార్మికుడి ఆత్మహత్య

రుద్రంగిలో వలస కార్మికుడి ఆత్మహత్య

SRCL: రుద్రంగి మండల కేంద్రంలో వలస కార్మికుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలకు వెళ్తే ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకుడు పెంటర్ వర్కర్ గా కూలి పని చేయడానికి వచ్చి చిన్న చిన్న పెంటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇవాళ ఉదయం అతను కిరాయి ఉంటున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.