VIDEO: గాంధీచౌక్ ఆంజనేయస్వామి విగ్రహం శుద్ధి

VIDEO: గాంధీచౌక్ ఆంజనేయస్వామి విగ్రహం శుద్ధి

KMM: ఖమ్మం 36వ డివిజన్ గాంధీచౌక్ ప్రధాన సెంటర్లో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని బుధవారం శ్రీసీతారామచంద్రస్వామి కమిటీ సభ్యులు, డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో శుభ్రం చేశారు. మున్సిపల్ కార్యాలయం నుండి లాడర్ తెచ్చి మంచినీటితో శుభ్రం చేసి స్వామివారికి పూల దండ వేశారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి నగేష్. కటకం ఉమా ఉన్నారు.