ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్య

ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్య

JGL: కోరుట్ల పట్టణానికి చెందిన నందీశ్వర్ అనే వ్యక్తి ఓ మైనర్ అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటబడి వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడటంతో బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్సై చిరంజీవి బుధవారం తెలిపారు. ఈ మేరకు మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో నందీశ్వర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.