'రేపే పోలింగ్.. అభ్యర్థుల్లో టెన్షన్'

'రేపే పోలింగ్.. అభ్యర్థుల్లో టెన్షన్'

MHBD: తొర్రూరు మున్సిపాలిటీలో బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని రోజులుగా జరిగిన ప్రచార పర్వం నిన్నటితో ముగిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు తమ గెలుపుపై టెన్షన్ మొదలైంది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు డబ్బు, మద్యం, చీరలను ఆశ చూపుతున్నారు. కానీ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారోనని ఉత్కంఠ నెలకొంది.