షబ్బీర్ అలీ సేవలు అందరికీ ఆదర్శం: CM

KMR: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు పార్టీ నాయకులకు ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆదివారం హైదరాబాదులో షబ్బీర్ అలీ తన 45 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్ర ఆధారంగా రచించిన " లెజేన్సి & లోయాల్టి పుస్తకాన్ని, ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు.