రోజు రోజుకు పెరుగుతున్న VPR నేత్ర సేవలు

రోజు రోజుకు పెరుగుతున్న VPR నేత్ర సేవలు

NLR: ప్రజలకు కంటి పరీక్షలు చేసే విషయంలో VPR నేత్ర సేవలు విస్తృతమవుతున్నాయి. శుక్రవారం వరికుంటపాడు మండలంలోని కొండారెడ్డిపాలెం పంచాయతీలో VPR నేత్ర బస్సును ఏర్పాటు చేయగా 2084 మంది పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 109 మందికి సిబ్బంది కంటి అద్దాలు అక్కడికక్కడే అందజేశారు.