ఎమ్మెల్యే సొంతూరులో బీజేపీ గెలుపు

ఎమ్మెల్యే సొంతూరులో బీజేపీ గెలుపు

MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంత ఊరు రంగారెడ్డి గూడలో బీజేపీ అభ్యర్థి కాటేపాగ రేవతి విజయం సాధించారు. మొత్తం పోలైన 972 ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి అంజలికి 459 ఓట్లు రాగా, రేవతికి 490 ఓట్లు వచ్చాయి. మొదట ఆరు ఓట్ల మెజారిటీతో గెలిచిన రేవతి, రీకౌంటింగ్ తర్వాత 31 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎమ్మెల్యే సొంత గ్రామంలో వ్యతిరేక ఫలితాలు రావడం చర్చనీయాంశమైంది.