ఈనెల 28న బండలాగుడు పోటీలు
ప్రకాశం: మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామంలో ఈనెల 28న తెలుగు రాష్ట్రా స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా జరిగే ఈ పోలీలలో, రెండు టన్నుల బండ లాగుడు విభాగంతలో విజేతలకు రూ. లక్ష వరకు బహుమతులు అందజేస్తారు. పాల్గొనే ఎడ్ల జతకు రూ. 5వేల కన్సొలేషన్ బహుమతి కూడా ఉంది.