బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా?
రేపటి నుంచి ATM వినియోగంపై కొత్త పరిమితులు, బ్యాంకింగ్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. RBI మార్గదర్శకాల ప్రకారం.. ATMలలో కార్డ్ లెస్, UPI ద్వారా నగదు విత్‌డ్రా చేసే లావాదేవీలపై ఇకపై ఛార్జీలు వసూలు చేయనున్నారు. వీటితో పాటు బ్యాంకింగ్ యాప్‌లలో పదేపదే బ్యాలెన్స్ చెక్ చేసినా ఖాతాదారులపై ఛార్జీల భారం పడనుంది. ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.