'పరిహారం అందేలా కృషి చేస్తా'

NRPT: జిల్లాలోని పెరపళ్లకి చెందిన 69 GO ఎత్తిపోతల పథకం భూసేకరణ పరిహారం కోసం బాధితులు బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగురావు నామాజీని కలిశారు. అందరికీ సమాన పరిహారం అందేలా తోడ్పడుతానని వారికి నాగురావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ లీగల్ సెల్ నాయకులు నందు పాల్గొన్నారు.