VIDEO: పార్కు వద్ద దుర్వాసన
NLR: బుచ్చి మున్సిపాలిటీ బెజవాడ గోపాల్ రెడ్డి పార్కు వద్ద పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. పార్కు సమీపంలో మురుగునీరు పేరుకుపోయి దుర్గంధం వస్తోంది. వేసవి తాపానికి రిల్సాక్స్ అవ్వడానికి పార్కుకు ప్రజలు వస్తుంటారు. దుర్వాసనతో వారు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.