లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రులు

లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మంత్రులు

BDK: ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలోని శ్రీ హేమాచల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అర్చనలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని కోరినట్లు తెలిపారు.