VIDEO: అఖండ‌2లోని జాజికాయ పాట విడుద‌ల‌

VIDEO: అఖండ‌2లోని జాజికాయ పాట విడుద‌ల‌

VSP: విశాఖపట్నం జగదాంబ థియేటర్ వేదికగా 'అఖండ 2' సినిమాలోని జాజికాయ పాట‌ను ఆ చిత్ర హీరో నంద‌మూరి బాల‌కృష్ణ విడుద‌ల చేశారు. మంగ‌ళ‌వారం రాత్రి అట్ట‌హాసంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దర్శకుడు బోయపాటి శ్రీను, సంయుక్త మీన‌న్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా థియేటర్‌లో అభిమానుల సందడి నెలకొంది.