అయ్యప్ప మహా పడిపూజకు రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం
NZB: ధర్పల్లి మండల కేంద్రంలో ఇవాళ మండల అయ్యప్ప స్వాముల బృందం ఆధ్వర్యంలో నిర్వహించే అయ్యప్ప మహా పడిపూజకు రావాలని నిన్న ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసి స్వాములు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు మండల అయ్యప్ప స్వాములు సూచించారు. సుమారు 500 మంది అయ్యప్ప మాలధారణ భక్తులు మహా మహా పడిపూజలో పాల్గొంటారని తెలిపారు.