కామారెడ్డి-బాన్సువాడ మార్గం మూసివేత

కామారెడ్డి-బాన్సువాడ మార్గం మూసివేత

KMR: గాంధారి మండలం మొండిససక్ వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తూ రోడ్డుపైకి చేరడంతో, గ్రామస్తులు, గ్రామపంచాయతీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. సోమవారం గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను అడ్డంగా పెట్టి రోడ్డును మూసివేశారు. దీంతో కామారెడ్డి నుండి బాన్సువాడకు వెళ్లే మార్గం తాత్కాలికంగా నిలిచిపోయింది.