ఎమ్మెల్యేకు మెమోరాండం సమర్పణ

ఎమ్మెల్యేకు మెమోరాండం సమర్పణ

NZB: పిప్రి ZPHS పాఠశాలను ఆర్మూర్ MLA పైడి రాకేష్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కను నాటారు. 6 నూతన గదుల నిర్మాణం కోసం కృషి చేయాలని కోరుతూ పాఠశాల HM విశ్వనాథ్ మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, తదితరులు ఉన్నారు.