VIDEO: ఇబ్రహీంపట్నంలో వాహనాలు తనిఖీలు

VIDEO: ఇబ్రహీంపట్నంలో వాహనాలు తనిఖీలు

NTR: ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నందు ఇబ్రహీంపట్నం ఎస్సై ఫణింద్ర ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ వాహనాల తనిఖీలలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారికి చలానా విధించారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని వాహనదారులకు సూచించారు. వివాహనాలకు సరైన పత్రాలు లేకుండా రోడ్డుపైకి రాకూడదని హెచ్చరించారు.