ఏప్రిల్ 24 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

ఏప్రిల్ 24 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

MLG: జిల్లాలో ఏప్రిల్ 24 నుంచి జూన్ 7 వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షకులుగా సీనియర్, జాతీయస్థాయి క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఎంపికైన వారికి రూ.5వేల గౌరవ వేతనం అందిస్తారు. https.//satgasc.telangana.gov.in ద్వారా నమోదు చేసుకోవాలన్నారు.