అంబేడ్కర్ జయంతి పోస్టర్ల ఆవిష్కరణ

అంబేడ్కర్ జయంతి పోస్టర్ల ఆవిష్కరణ

KNR: జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో డా. బీఆర్. అంబేడ్కర్ జయంతి ఉత్సవాల పోస్టర్లు, కరపత్రాలను ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మేయర్ కొలగాని శ్రీనివాస్, కలెక్టర్ చిత్ర మిశ్రా, సుడా ఛైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. బడుగు వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ ఆశయాలు మార్గదర్శకమని పేర్కొన్నారు.