పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన MEO
NRML: కుబీర్‌లోని SSC పరీక్ష కేంద్రాన్ని మంగళవారం MEO విజయ్ కుమార్ సందర్శించారు. పరీక్షలు జరుగుతున్న తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన తాగునీరు, వెలుతురు వంటి కనీస వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు.