'డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి'

'డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి'

PPM: ప్రతి మహిళకు డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని ఎంపిడివో బీవీజే పాత్రో తెలిపారు. ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం పాచిపెంట వెలుగు కార్యాలయంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. మహిళా నిరక్షరాస్యులను వారికి వీలున్న సమయంలో రాత్రి బడులు చెప్పాలని, వాలంటీర్లు రాత్రి బడులు స్వచ్ఛందంగా చెప్పాలని కోరారు.