షార్ట్ సర్క్యూట్ తో పత్తి దగ్ధం

షార్ట్ సర్క్యూట్ తో పత్తి దగ్ధం

BHNG: గుండాల మండలంలోని మరిపడికి చెందిన అంజయ్య తన ఇంట్లో పత్తిని నిల్వ చేశాడు. ఇవాళ కరెంటు తీగపై కోతి వేలాడడంతో షార్ట్ సర్క్యూట్‌ అవ్వడం జరిగింది. దీంతో పత్తి దగ్ధమవుతుండగా ఇంట్లో ఎవరు లేకపోవడంతో చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పివేశారు. సుమారు 40 క్వింటాళ్ల పత్తి దగ్ధమైందని, రూ. 2 లక్షల 50 వేలు నష్టం వాటిలిందని తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు అంజయ్య కోరారు.