తెలంగాణ జాగృతి ఆవిర్భావ సభ గోడ పోస్టర్ల ఆవిష్కరణ

తెలంగాణ జాగృతి ఆవిర్భావ సభ గోడ పోస్టర్ల ఆవిష్కరణ

NLG: ఈ నెల 25న తెలంగాణ జాగృతి కొత్త రాజకీయ శక్తిగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో మేడ్చల్‌లో ఆవిర్భావ సభ జరగనుంది. ఈ క్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ఈరోజు దేవరకొండలో సభ గోడ పోస్టర్‌ను ఆవిష్కరించినట్లు జాగృతి రాష్ట్ర కార్యదర్శి అశోక్ యాదవ్ తెలిపారు.