దుండగుల హల్చల్.. హాస్పిటల్ ధ్వంసం

దుండగుల హల్చల్.. హాస్పిటల్ ధ్వంసం

AP: అనంతపురం సాయినగర్‌లో ఇటీవల నిర్మించిన ఓ హాస్పిటల్‌ని తమకు అప్పగించాలంటూ కొందరు హల్చల్ చేశారు. ఈ క్రమంలో హాస్పిటల్ అద్దాలు, ఫర్నిచర్, ICU డోర్స్, లిఫ్ట్, CC కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో రూ.3 కోట్ల నష్టం జరిగిందని కో-ఓనర్ లాయర్ శ్రీలత పేర్కొన్నారు. కాగా మాజీ MLA కేతిరెడ్డి అనుచరుడు సత్యనారాయణ రెడ్డి ఈ దాడులకు జరిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.