అమ్మవారి సేవలో త్రిదండి స్వామిజీలు

అమ్మవారి సేవలో త్రిదండి స్వామిజీలు

TPT: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని త్రిదండి అహోబిల రామానుజ జియ్యర్ స్వామిజీ, త్రిదండి శఠగోపం జియ్యర్ స్వామిజీలు సోమవారం దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద డిప్యూటీ ఈఓ గోవిందరాజన్, ఇన్స్పెక్టర్ ప్రసాద్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.