మృతి చెందిన ఐదేళ్ల తర్వాత అంత్యక్రియలు

అల్లూరి: ఉపాధి నిమిత్తం బహ్రెయిన్ వెళ్లిన చోడవరం గ్రామానికి చెందిన పల్లవాకాడ పైడమ్మ(52) గుండె పోటుతో 2020లో మరణించింది. పేదరికం కారణంగా కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాలేకపోయారు. అప్పటి నుంచి డెడ్ బాడీ ఫ్రీజర్‌లోనే ఉంది. ఏపీ ఎన్నార్జీఎస్ సంస్థ ద్వారా కలెక్టర్‌కు సమాచారమిచ్చారు. ప్రవాసాంధ్రుడు దొర్నాల శివకుమార్ ఆమె దహన సంస్కరణలు చేశారు.