ఆర్టీఏ కార్యాలయంలో తుప్పు పడుతున్న వాహనాలు

ఆర్టీఏ కార్యాలయంలో తుప్పు పడుతున్న వాహనాలు

SGR: కందిలోని స్థానిక ఆర్టీఏ కార్యాలయం ఆవరణలో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలు చాలా ఏళ్లుగా అక్కడే ఉండడంతో తుప్పు పట్టి ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. వాహనాలు తుప్పు పడుతుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తుప్పు పట్టిన వాహనాలకు బహిరంగ వేలం పాట నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.