ఉత్తమ ఐకెపి ఏపీఎంగా కిరణ్ కుమార్

ఉత్తమ ఐకెపి ఏపీఎంగా కిరణ్ కుమార్

NZB: జిల్లా కేంద్రంలో నేడు నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా DRDA-IKP తరుపున ఉత్తమ APMగా మండల IKP APM కిరణ్ కుమార్ అవార్డును అందుకున్నారు. కలెక్టర్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర BC కార్పొరేషన్ ఛైర్మన్ నిరంజన్ చేతుల మీదుగా వినయ్ కృష్ణారెడ్డి అందుకున్నారు.