నిరుపయోగంగా చేతి పంపులు

నిరుపయోగంగా చేతి పంపులు

MBNR: నవాబుపేట మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామ శివారులో చేతిపంపులు మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా మారాయి. చిన్న నీటి పారుదల శాఖ అధికారులు స్పందించి ప్రజల సౌకర్యార్థం వేసవిలో నీటి ఎద్దడిని తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. చేతి పంపులకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవాలంటున్నారు.