పోలీసు వెల్ఫేర్ డే సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ

పోలీసు వెల్ఫేర్ డే సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ

మన్యం: జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డే నిర్వహించి పోలీసు సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కార దిశగా అడుగులు వేస్తామన్నారు. ప్రతి శుక్రవారం నిర్వహించే వెల్ఫేర్‌ డే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.