ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ కరీంనగర్‌లో ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి: కలెక్టర్ పమేలా సత్పతి
➢ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లిని పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
➢ కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్
➢ పెద్దపల్లి ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా
➢ చందుర్తిలో ఉరివేసుకొని వృద్ధుడు ఆత్మహత్య