VIDEO: అదుపుతప్పి ఆటో బోల్తా.. 20 మందికి గాయాలు

VIDEO: అదుపుతప్పి ఆటో బోల్తా.. 20 మందికి గాయాలు

WGL: చెన్నారావుపేట మండలం సమీపంలోని మోరి వద్ద గురువారం ఉదయం ప్యాసింజర్ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. మేడారం నుంచి తొర్రూర్ వస్తున్న ఆటో వరద ప్రభావాన్ని అంచనా వేయకుండా వెళ్లడంతో ప్రమాదం జరిగింది. నీటిలో పడిపోయిన ఆటోలో 20 మంది ప్రయాణికులను స్థానికులు త్వరగా గుర్తించి రక్షించారు. సురక్షితంగా బయటికి తీసిన ప్రయాణికులకు స్థానికులు ఆశ్రయం కల్పించారు.