VIDEO: ఆసుపత్రిని తనిఖీ చేసిన అదనపు DMHO
ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం అదనపు జిల్లా వైద్యాధికారి మనోహర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రిమ్స్ వైద్యుల ద్వారా నిర్వహించిన మెగా వైద్య శిభిరాన్ని పర్యవేక్షించారు. ప్రజలు ప్రభుత్వ మందులనే వాడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాందేవ్, తులసీదాస్, చరణ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.